Monday, May 28, 2018

నటరత్న...

నటరత్న - Ink and Watercolors on Paper

"ఆత్మ కీ గౌరవం ఉంటుందనీ...ఉండాలనీ
అది మన తెలుగు వాడికొకింత ఎక్కువేననీ
తెలుగుజాతి ఉనికి దశదిశలా చాటి చెప్పిన
అన్నగారి జన్మదినం..తెలుగువారి సంబరం"
- గిరిధర్ పొట్టేపాళెం

A tribute to my childhood Telugu Hero, Sri N.T. Rama Rao Garu on his birthday that the whole Telugu people proudly remember.

Admire good people with no boundaries!
Happy Painting!

"All I required to be happy was friendship and people I could admire." - Christian Dior

Details
Title:  నటరత్న......
Mediums: Ink and Watercolors on Paper
Inspiration: Childhood Hero, Passion for Arts...
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper

5 comments:

  1. ఏంటీఆర్ గారు కిరీటం బరువు మోయలేకపోతున్నారండీ ! పై రెండు వరుసలు వేయకుండా ఉండవలసింది :)

    ReplyDelete
    Replies
    1. ఏమీ ఫరవాలేదండి నీహారిక గారూ. ఒకసారి మేకప్ లో కిరీటం కాస్త బరువుగా ఉండడం చూసి ఎస్వీ రంగారావు గారు ... నాకెందుకయ్యా ఇంత బరువైనవి. మణుగులూ, బారువాలూ మోస్తుంటాడుగా ఆ రామారావు, అతనికివ్వండి ... అన్నాడని రంగారావు గారి జీవిత విశేషాలలో ఎక్కడో చదివాను. దీన్ని బట్టి బరువైన కిరీటాలు రామారావు గారికి అలవాటేనని తెలుస్తోంది.
      (పాత కాలపు తూకాలలో ... బారువా = 20 మణుగులు ... అనుకుంటాను 😳)

      Delete
    2. చిత్రం చాలా బాగా వచ్చిందండి గిరిధర్ గారూ 👌.

      Delete
    3. నీహారిక గారూ, మరో రెండంతస్తులు పెరిగినా ఫరవాలేదు, తగ్గితే అన్నగారూరుకోరండీ ;)

      Delete
    4. థ్యాంక్ యూ నరసింహా రావు గారూ!

      Delete