మీ చిత్రకళాలో ప్రయాణం దిన-దినాభివృద్ది చెందుతూ, రస రమ్యంగా వున్నాయి మీ బొమ్మలు అన్నీ. చిత్రాలతో పాటు మీ భావాలను చాలా చక్కగా రాస్తున్నారు. అభినందనలు. మీరు ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను.
నేను విజయవాడలో వుంటాను. www.64kalalu.com పత్రిక కు ఎడిటర్ గా వున్నాను. Kalasagar Yellapu mob: 98852 89995
థ్యాంక్యూ కళాసాగర్ గారూ. అమెరికా, బోస్టన్ దగ్గర్లో నివాసం. బొమ్మలు చూసి, నా మాటలు చదివి స్పందించారు, చాలా సంతోషం. విజయవాడ లో ఆరేళ్ళు కాలేజి కెళ్ళాను, ఆంధ్ర లొయోలా లో ఇంటర్, సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి లో B.Tect in Computer Science చేశాను. అలా విజయవాడ బాగా తెలుసు. మీ https://64kalalu.com/ ఇదివరకు చూశాను, మళ్ళీ చూస్తాను.
గిరిధర్ గారు, మీరు లయోలాలో చదివారా? ఏ సంవత్సరం? నేను కూడా లయోలానే డిగ్రీ చదువు. మీది తెనాలే, మాది తెనాలే 😀.
అసలు సంగతి - ALCA (Andhra Loyola College Alumni) అని ఒక association ఉంది. దాంట్లో మిమ్మల్ని జేర్పించమంటారా? మీరు సరే అనుకుంటే మీ సెల్ నెంబర్ (వాట్సప్) నాకు Gmail చెయ్యండి. నేనా సెక్రటరీ కు పంపిస్తాను (అప్పరాయలు అతని పేరు; 1976-79 BSc Zoology ట).
adbhutamga unnayi giridhar garoo rangula kalayika feel chala bagunnayi
ReplyDeleteThanks andee!
DeleteLong journey 👌👍
Deleteఅవునండీ, still goes on...
Deleteమీ చిత్రకళాలో ప్రయాణం దిన-దినాభివృద్ది చెందుతూ, రస రమ్యంగా వున్నాయి మీ బొమ్మలు అన్నీ. చిత్రాలతో పాటు మీ భావాలను చాలా చక్కగా రాస్తున్నారు. అభినందనలు. మీరు ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను.
ReplyDeleteనేను విజయవాడలో వుంటాను. www.64kalalu.com పత్రిక కు ఎడిటర్ గా వున్నాను.
Kalasagar Yellapu
mob: 98852 89995
థ్యాంక్యూ కళాసాగర్ గారూ.
Deleteఅమెరికా, బోస్టన్ దగ్గర్లో నివాసం. బొమ్మలు చూసి, నా మాటలు చదివి స్పందించారు, చాలా సంతోషం. విజయవాడ లో ఆరేళ్ళు కాలేజి కెళ్ళాను, ఆంధ్ర లొయోలా లో ఇంటర్, సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి లో B.Tect in Computer Science చేశాను. అలా విజయవాడ బాగా తెలుసు. మీ https://64kalalu.com/ ఇదివరకు చూశాను, మళ్ళీ చూస్తాను.
గిరిధర్ గారు,
ReplyDeleteమీరు లయోలాలో చదివారా? ఏ సంవత్సరం?
నేను కూడా లయోలానే డిగ్రీ చదువు. మీది తెనాలే, మాది తెనాలే 😀.
అసలు సంగతి - ALCA (Andhra Loyola College Alumni) అని ఒక association ఉంది. దాంట్లో మిమ్మల్ని జేర్పించమంటారా? మీరు సరే అనుకుంటే మీ సెల్ నెంబర్ (వాట్సప్) నాకు Gmail చెయ్యండి. నేనా సెక్రటరీ కు పంపిస్తాను (అప్పరాయలు అతని పేరు; 1976-79 BSc Zoology ట).
😀 అవునండీ, ఇంటర్ 1983-85 batch.
ReplyDelete