Friday, August 21, 2020

వినాయకచవితి శుభాకాంక్షలు!

Handmade with Natural Clay
3D (9" x 6" x 5")
5lb (2.26 kg)

"వినాయక చవితి శుభాకాంక్షలు"!

పదేళ్ళక్రితం ఎంతో స్ఫూర్తి తో మొదలు పెట్టాను "మట్టి వినాయకుడు" ని చేత్తో చెయ్యటం. పది సంవత్సరాలు క్రమం తప్పక చేస్తూ వస్తున్నాను. ఇది వరుసగా 11 వ సంవత్సరం. ఏదో స్ఫూర్తి తో మొదలుపెట్టినా, ఇప్పుడిది సాంప్రదాయంగా మారింది. కాలం ఇంత త్వరగా కదిలిపోతుందా అనిపిస్తునంది. వెన్నక్కి తిరిగి చూసుకుంటే  ప్రతి పదేళ్ళకీ జీవితంలో వచ్చే మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

అన్ని మార్పుల్లోనూ మనతో ఉన్నది, ఉండేది, ఉండబోయేది మాత్రం ఖచ్చితంగా మనసే. 'మన'సే మన నేస్తం. మిగిలినవన్నీ మిధ్యే!

నువు ముందుకేసే అడుగు వెనకున్నది నీ అడుగే
వెనకేవస్తూ నిను ముందుకి నడిపించేది ఆ అడుగే
నీ మనసుని నువు నమ్ముకో
నిన్నెన్నడు వీడదని తెలుసుకో
                . . . . .

5 comments:

  1. So you are a sculptor too? Very nice. Good work.

    మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. Yes అండీ, I love sculpture. Thank you. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు!

      Delete

  2. For Latest Political & Movie News Follows OurWebsite

    ReplyDelete
  3. ఎలుక బొద్దుగా ఉండి వినాయకుడు చిక్కిపోయాడండి...వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. హ హా...అవునండీ! మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు

      Delete