Piccadilly Circus - LONDON, Sep 25, 1994 Sketch pens on Paper (6" x 8") |
Aug 15 1994, London, my first step outside India.
స్వతంత్ర రాజ్యాలుగా వెలుగొందుతూ విలసిల్లుతున్న భారత సామ్రాజ్యాన్ని దాదాపు 200 సంవత్సరాలు తమ గుప్పిట్లో పట్టిపెట్టి గిలగిలలాడించి, ఆ గుప్పిట ఒక్కటై ప్రజలంతా ఏకమై జరిపిన పోరాటాల్లో గడగడలాడి, చివరికి భరతభూమిని రెండు ముక్కలు చేసి విడిచి వెళ్ళిన బ్రిటీష్ గడ్డపై మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజే అడుగుపెడుతున్నానని భావోద్వేగాల్లో, I boarded my first plane in my life from Bombay to Londan, on a 3 month project trip for TCS, Bombay.
కానీ లండన్ లో అడుగుపెట్టాక అణువణువూ సుందర అందాలకు క్షణక్షణమూ మది పులకరించిపోయింది. అక్కడ గడచిన, గడిపిన 3 నెలల్లో ప్రతి శని,ఆదివారం తిరిగి చూసిన ప్రదేశాలూ, ఆర్ట్ గ్యాలరీలూ నాలోని ఆర్టిస్ట్ ని మళ్ళీ తట్టిలేపాయి. బొమ్మలని నేనెప్పుడూ వీడలేదు, ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక పెన్సిలో, పెన్నో పట్టుకుని గీసుకోవటం నాలో నా జీవితంలో ఆర్ట్ కి నేనిచ్చుకున్న ప్రాధాన్యం. ఏ కొత్త ప్రదేశం అయినా, అక్కడ మన మనసుకి నచ్చిన కొన్ని గురుతులతో, గడిపిన క్షణాలతో మనతో మనలో ఎప్పటికీ ఉండిపోతాయి.
London has a special corner in my Art and in my Heart. Some of the world's finest Art galleries I visited, Art books, cards and Art material I bought in London are very special to me. Though I had no time left for my Art during those 10 to 12 weekends of my stay in London, I did few sketches including the one of Dianna, Princess of Whales which I gifted to my project-mate Deepti who joined me from TCS, Calcutta to work with me on the same project. Unfortunately, I did not take a picture of it.
This is a sketch done when I was in London based on my own photograph that I took at Piccadilly Circus, London. An Artist is connected with every small Art work of his/her own. I am no exception.
Art is my friend, goes with me wherever I go and wherever I stay...
"Connect, collect and re-collect good memories in anything and everything you do;
anywhere and everywhere you go!"
~ Giridhar Pottepalem
Happy Painting!
Happy Memories!!