Lovely quotation of Whitman. A similar quote is da Vinci’s “Simplicity is the ultimate sophistication.”
బొమ్మలోని యువతి వస్త్రధారణ simple గా బాగుంది. డా వించీ గారు చెప్పినట్లు sophisticated woman కూడా అయ్యే ఉంటుంది. లోపాలెంచుతున్నాను అనుకోకండి గానీ … మన వైపు చూస్తున్నట్లయితే మరింత మనోహరంగా అనిపించేదేమో కదా 🙂? అటువైపు తిరిగి కూర్చుంటే కొంచెం enigmatic గా ఉంది. అదో అందం అంటారా, ఓకే అలాక్కానివ్వండి 👍.
Lovely quotation of Whitman.
ReplyDeleteA similar quote is da Vinci’s “Simplicity is the ultimate sophistication.”
బొమ్మలోని యువతి వస్త్రధారణ simple గా బాగుంది. డా వించీ గారు చెప్పినట్లు sophisticated woman కూడా అయ్యే ఉంటుంది. లోపాలెంచుతున్నాను అనుకోకండి గానీ … మన వైపు చూస్తున్నట్లయితే మరింత మనోహరంగా అనిపించేదేమో కదా 🙂? అటువైపు తిరిగి కూర్చుంటే కొంచెం enigmatic గా ఉంది. అదో అందం అంటారా, ఓకే అలాక్కానివ్వండి 👍.
హ హా అవునండీ, మీరు చెప్పింది నిజమే, I love that quote too. ఈ బొమ్మని అటు తిరిగే ఉండనివ్వండి, అలా చూస్తేనే అదో అందం ;)
Deleteఅర్ధంగాని ఆకర్షణ
ReplyDeleteదేనికో ఆ నిరీక్షణ
హ హా బావుందండీ మీ భావన!
Delete