Sunday, July 4, 2021

Discipline and Dedication...

 
Ballpoint Pen on Paper (8.5" x11")

"Discipline and Dedication" always go together. Talent should join these for its future.

మిత్రుడు మల్లయ్య ఈ బొమ్మకు తన మాటల్లో ఇచ్చిన భావ"స్వ"రూపం...

తన మదిలో
ఏవేవో భావాల
అనుభవాల
అనుభూతుల
జడివాన..
ప్రవహిస్తోంది
పెదవులగుండా
ముసి ముసి
నవ్వులలోన....

"Talent is nothing without dedication and discipline, and dedication and discipline is a talent in itself."
~ Luke Campbell

Details 
Reference: Picture of Karronya
Mediums: Ink Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB

10 comments:

  1. ముగ్ధ చిత్రం మనోహరంగా ఉంది 👌.
    (ఆడవాళ్ళు ధరించరు అని కాదు గానీ ఈ చిత్రంలో మాత్రం ఆ అమ్మాయి కాళ్ళకు షూస్ బదులు చెప్పులు ఉంటే మరింత బాగుంటుందని అనిపించింది.)

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ!
      మీరన్నది నిజమే. ఈ బొమ్మ ఒక చిత్రంలో కాన్వెంట్ స్కూలు పాత్ర ఆధారంగా వేసింది. ఆ చిత్రం లో ఆ స్కూల్ డ్రెస్ కి షూస్ బానే ఉన్నాయి, అందుకే నేనూ ఎమీ మార్పులు చెయ్యలేదు. రంగుల్లో వేసి ఉంటే అది కాన్వెంట్ స్కూల్ డ్రెస్ అని అనిపించి ఉండేదేమో...

      Delete
  2. Beautiful Picture.
    ఏమిటో ఆ తలపు
    ఎందుకో ఆ సిగ్గు
    వలపు తలపుల మధ్య
    నలిగి పోతోందేమో

    ReplyDelete
    Replies
    1. నాలుగు లైన్లలో మీరిచ్చిన భావం అద్భుతంగా ఉంది. థ్యాంక్యూ అండీ!

      Delete
  3. మీ టైటిల్ కంటే మల్లయ్య గారి భావమే ఆప్ట్ గా ఉంది.
    సినీ అభిమానులను చూసాను కానీ మీవంటి అభిమానులను చూడలేదు. Really blessed!

    ReplyDelete
    Replies
    1. అవునండీ...అందుకే మల్లయ్య భావాన్ని అడిగి తీసుకుని మరీ పెట్టుకున్నాను.
      థ్యాంక్యూ అండీ!

      Delete
    2. తలకట్టు తెలుగులో పెడితే ఆ ఇబ్బంది తప్పేది కదా!

      Delete
    3. అర్ధం కాలేదండీ!

      Delete
    4. What if "Discipline and Dedication..." is in clear and poetic telugu?
      Like "aaloechanamaa! aaloekanamaa?aedee Kaadu,annee kalisina mughdha moehanam,saundaryam" - and so.

      Delete
    5. ఓ OK, అండీ! Actually, తెలుగులో ఏం పెట్టాలో ఆలోచనరాక అలా English లో పెట్టాను, అంతే! Thank you, ఆలోచనమా, ఆలోకనమా...బావుంది!

      Delete