Tuesday, December 15, 2020

Yet another reason to Smile...

"Yet another reason to Smile"
Portrait of Chi. Bhuvan
Watercolors on Paper (8.5" x 11")  

మన "బాపు" పుట్టిన ఈ రోజు
అంతటా తెలుగు బొమ్మల పండుగ
మా "భువన్" పుట్టిన అదే రోజు
మా ఇంట చిరునవ్వుల సందడిగా
రంగులు తోడై నవ్వులబొమ్మ పండగా...

Yet another reason to Smile in my life- my dear Bhuvan!

Since that first day of his very first Smile when Bhuvan came into my life, I have had a bigger reason to Smile. Today, it's been 18 years of that magic Smile!

A Smile on a face always reflects on another face. A Smile with oneself reflects on one's own Soul. A Smile with your loved-one reflects on your life!

With a Smile on my face from my Soul, I wish my dear "బంగారు బాబు"
A VERY HAPPY BIRTHDAY with MANY MANY SMILES of the day!

"A child's smile is worth more than all the money in the world." ~ Lionel Messi 

Details 
Title: Yet another reason to Smile (Portrait of Chi.Bhuvan)
Mediums: Watercolors
Size: 12" x 16" (30.5 cm x 40.5 cm)
Surface: Fabriano extra-white Watercolor Paper, Cold Press, 140 LB

2 comments:

  1. చిరస్మరణీయులైన "బాపు" గారి పుట్టినరోజే మీ అబ్బాయి పుట్టినరోజు కూడా అవడం మీ అబ్బాయి అదృష్టం అనాలి. Sure is a reason to smile. మీ అబ్బాయి చి.భువన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.

    మీ వాడి బొమ్మ బాగుంది. life-like చిత్రాలు గీయడంలో (జీవకళ ఉట్టిపడటం అంటారేమో?) మీరు అందెవేసిన చెయ్యేనని తెలుసనుకోండి 👌.

    ReplyDelete
  2. థ్యాంక్యూ సో మచ్ అండీ. అవును సరిగ్గా అదే రోజు పుట్టటం, ప్రతి పుట్టినరోజు పండుగకీ "బాపు" గారినీ గుర్తుచేసుకుని పుట్టినరోజు పండుగ జరుపుకోవటం చాలా సంతోషం.

    "అందెవేసిన చెయ్యి" అన్న పదాలు చాలా సంతోషాన్నిచ్చాయి, కొద్ది సంవత్సరాల క్రితం మళ్ళీ బొమ్మలు మొదలెట్టిన నాడు ఏ బొమ్మయినా వేస్తుంటే అంత కాన్‌ఫిడెన్స్ ఉండేది కాదు, పట్టుదలతో వేసే కొద్దీ బొమ్మ బొమ్మకీ ఇంప్రూవ్ అవుతున్నాను అనిపిస్తుంది. ఇలాంటి ప్రోత్సాహవంతమైన మాటలు మరింత పట్టుదలనీ ఇస్తున్నాయి. మీకు మళ్ళీ మళ్ళీ బోలెడు థ్యాంక్స్ అండీ.

    ReplyDelete