Saturday, September 26, 2020

"బాలు" గారి ఆశీస్సులు...

Blessings of Sri S. P. Balasubrahmanyam, Legendary Indian Singer
 

 "బాలు" గారిని కలిసి ఆయనతో ముచ్చటించిన ఆ కొద్ది క్షణాల్లో నేనేసిన ఆయన బొమ్మ పైన చిన్న "ఆటోగ్రాఫ్" అడిగితే ఏకంగా "శుభం" అంటూ పెద్ద అక్షరాల్తో "ఇంకా పెద్ద ఆశీస్సులే" ఇచ్చేశారు...

ఇంతకన్నా ఇంకేం కావాలి ఎవరికైనా!
🙏 😢
Sep 18, 2004 Chicago, USA

2 comments:

  1. అది బాలు గారి సంస్కారం 👏.
    అటువంటి వారు rare personalities 🙏.

    ReplyDelete
  2. అవునండీ...అరుదు గా పుడతారు 🙏

    ReplyDelete