Sketching is the best and quick way of studying a subject before starting to paint. It helps understand the subject, it's intricacies, it's details, it's features, it's mood, surrounding sources of light and what not. Typically, many Artists do several sketches before they start to paint.
Sketching is an experimental phase in Painting which helps to visualize the outcome of a subject, which otherwise remains in an abstract shape in the Artist's mind.
Media: Pen (Uni-ball Deluxe Micro Pen), Ink and Watercolors on paper (8" x 6")

Sketching - Study of an Art Subject |
Telugu Version
స్కెచింగ్ - ఓ పరిశీలన
ఏదైనా ఒక సబ్జెక్ట్ ని పెయింటింగ్ మొదలెట్టే ముందు, దాని పరిశీలన ఎంతో ముఖ్యం. త్వరిత స్కెచింగ్ ద్వారా దాన్ని పరిశీలించటం లో అందులో ఉన్న క్లిష్టాలనూ, దాని స్వభావాన్నీ, దాని చుట్టుపక్కలనున్న వెలుగు నీడల ప్రభావాన్నీ...ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలని ఆకళింపు చేసుకొనవచ్చును. సహజంగా పెక్కు ఆర్టిస్టులు స్కెచింగ్ ని ఇందుకు ప్రధానంగా ఎన్నుకుని అసలు పెయింటింగ్ మొదలెట్టే ముందు కొన్ని ఇలా స్కెచింగ్ ద్వారా పరిశీలన చెయ్యటం ఓ పరిపాటి.
స్కెచింగ్ అన్నది పెయింటింగ్ లో ఒక ప్రయోగాత్మకమైన ప్రక్రియ. ఇది ఆర్టిస్ట్ అనుకున్న సబ్జెక్ట్ ఎలా రావాలో ముందుగా ఊహించుకుని దానికి అనుకున్న రూపాన్ని ఇచ్చేలా సహకరించుకునే సాధనం.
No comments:
Post a Comment