Sunday, March 10, 2013

Two birds in one shot...


Birds are such a pretty little creatures with beautiful colors. It is almost impossible to make any beautiful landscape painting or take a perfect picture of nature without having birds in it.

Birds have been in my wish list of dream paintings for many years and will remain in the list for many more years to come. Sometimes, unexpected things strike the inspiration to paint. The two little picture frames that we bought a while ago and simply have been lying around unopened, inspired me to do two little birds just right for that size. Thus these two cute birds in one shot were born; not killed ;)

 Materials 

Surface: Winsor & Newton Cotman 140lb/300gsm water Color paper
Paints: Burnt Sienna (Rowney Georgian), Grumbacher - Violet, Cadmium Yellow, Winsor & Newton - Cotman Turquoise, Sap Green, Cobalt blue, 
Brushes: 10 round sable, 00 synthetic Winsor & Newton, and 000 Jaina synthetic
Mediums: water
Size: 4" x 6"


Telugu Version

ఒకే దెబ్బకు రెండు పిట్టలు
పక్షులు అందమైన రంగుల్లో మనకి కనిపించే చిన్ని చిన్ని మూగ జీవాలు.  పక్షులు లేని ప్రకృతి ని ఒక మంచి పెయింటింగ్ లోనో లేదా ఒక చక్కన ఛాయా చిత్రంలోనో బంధించాలంటే కష్టతరమే.

ఎంతో కాలంగా పక్షులు నేను వేయాలనుకున్న పెయింటింగ్ లిస్ట్ లో ఉండిపోయాయి, ఇంకా ఎంతో కాలంగా ఉంటూనే ఉంటాయి. ఒక్కొకసారి ఊహించనివి కొన్ని స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ఎప్పుడో కొన్నా ఓపన్ చెయ్యని ఈ రెండు ఫొటో ఫ్రేములూ ఈ రెండు పక్షులని వెయ్యటానికి స్ఫూర్తి అయ్యాయి. అలా ఒకే దెబ్బకు ముద్దులొలికే ఈ రెండు పిట్టలు పుట్టాయి, కొట్టాను అననివ్వకుండా ;)

No comments:

Post a Comment