Sri Bapu |
"తెలుగు అక్షరానికి వంపుల సోయగం అద్ది
తెలుగుదనానికి రేఖల నిండుదనం నింపి
తెలుగు ముంగిట ముత్యాల ముగ్గులు వేసి
తెలుగు మదిన చెరగని రేఖలనెన్నో గీసి
ప్రాణ మిత్రుని చేర పయనమేగిన "బాపు"
తెలుగుదనానికి రేఖల నిండుదనం నింపి
తెలుగు ముంగిట ముత్యాల ముగ్గులు వేసి
తెలుగు మదిన చెరగని రేఖలనెన్నో గీసి
ప్రాణ మిత్రుని చేర పయనమేగిన "బాపు"
గారికి కన్నీటి వీడ్కోలు..."
-గిరి
One of Bapu's drawings from my hand in 1982 |
"బాపు" గారి రేఖలని అలానే గీయాలని ప్రయత్నం చెయ్యని
తెలుగు చిత్రకారుడు ఉండడు, ఎన్నటికీ ఉండబోడు...
చిన్ననాట 1982, స్కూల్ లో నేను చేసిన అలాంటి ప్రయత్నం
ఈ రోజు "బాపు" గారి నీ ఆయన రేఖలనీ గుర్తు చేసుకుంటూ
ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ...
కన్నీటితో...