Happy Girl
Oil on Canvas (22" x 28")
India is uniquely known for its rich cultural diversity and traditions. Rajasthan a northern state of India with its own traditional attire for woman named Ghagra.
A Happy Rajasthani Girl in traditional Ghagra, a full-length embroidered and pleated skirt that typically comes in variety of colors and prints is depicted in this painting done in Oil on Canvas.
పరికిణీకు ఓ ఊదారంగు గీత, ఓ ఆకుపచ్చ రంగు గీత కూడా గీస్తే VIBGYOR / ఇంద్రధనస్సు లాగా ఉంటుంది 🙂. అయినా మొత్తానికి రంగురంగులతో బహు సుందరంగా ఉంది 👌. చాలా ఓపికగా రంగులద్దారు.
ReplyDeleteచిత్రానికి మీరు పెట్టిన పేరు కూడా చక్కగా కుదిరింది. నిజంగా Happy Girl అనిపిస్తుంది చూడగానే. ఆ మొహంలో ఆ సంతోషం ప్రతిబింబిస్తోంది.
One of your finest works I will say 👏.
థ్యాంక్యూ నరసింహా రావు గారూ! నిజమే ఇంద్రధనుస్సు పూర్తి అయి ఉండేది ఆ రెండు రంగులు కూడా అద్ది ఉండి ఉంటే. ప్రోత్సాహం తో కూడిన మీ కామెంట్ చూసినపుడల్లా చాలా సంతోషం వేస్తుంది.
Delete