Portrait of Telugu Hero "Super Star Krishna" - on his Birthday!
Watercolors on Paper (8.5" x 11")
"హీరో" అంటే ఇలానే సాహసాలు చెయ్యాలి...అని "నాటి తరం" లో ఎన్నో సాహసాలు చేసి ఎవ్వరికీ అందని రికార్డులు, డేరింగ్, డాషింగ్ తో బాటు "అరుదుగా దేవుడిచ్చే మంచి మనసు" నీ తన సొంతం చేసుకున్న "హీరో కృష్ణ" అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ "సూపర్ స్టారే"!
అభిమానానికెప్పుడూ కొలతలు లేవు, ఎల్లలు అసలే లేవు.
నా చిన్ననాటి జ్ఞాపకం, అభిమానం రెండూ కలిపి వేసిన ఈ బొమ్మ "మన సూపర్ స్టార్" పుట్టినరోజు నాడు "హీరో కృష్ణ" కి అంకితం!
ఇన్నేళ్ళు పట్టిందా ఈ బొమ్మ వెయ్యటానికి అనుకుంటూ...
ఇన్నేళ్ళకి అయినా వేశానన్న సంతృప్తి...
వెలకట్టలేనిది, ఏ కొలతలకీ అందనిది!
Happy Birthday!
Long live with good health, "Super Start Krishna"!!
Details
Reference: Picture of Super Star Krishna (movie: అన్నదమ్ముల సవాల్)
Mediums: Ink Pen and Watercolors on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB