BallpointPen on Paper 8.5" x 11"
"మంచి మనసు" కి దేవుడిచ్చిన చక్కని రూపం "చిరునవ్వు"!
"To me there is no picture so beautiful as smiling, bright-eyed, happy children;
no music so sweet as their clear and ringing laughter." ~ P. T. Barnum
Details
Title: చిరునవ్వు...
Reference: Picture of Karronya
Mediums: Ballpoint Pen on Paper
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook 75 LB
as usual చిత్రం బాగుంది, గిరిధర్ గారు. Karronya Katrynn ది serene beauty. అందువల్లే చూడగానే ఆకట్టుకుంటుంది.
ReplyDeleteమీరు కోట్ చేసిన P.T.Barnum గారు చెప్పిన మాట బాగుంది గానీ నా అభిప్రాయంలో అది చిన్నపిల్లలకు (అంటే maximum ఓ ఏడు ఎనిమిది యేళ్ళ లోపు వయసున్న పిల్లల అమాయకపు నవ్వులకు) ఎక్కువ అన్వయిస్తుందని, Karronya Katrynn లాంటి ప్రౌఢ యువతులకు కాదనీ (వాళ్ళ నవ్వు ఎంత మనోహరంగా ఉన్నప్పటికీ) నా పర్సనల్ అభిప్రాయం, ఏమనుకోకండి.
థ్యాంక్యూ సో మచ్ అండీ, మీ అభిప్రాయాలంటే నా బొమ్మలకూ, నా ఆలోచనలకు కూడా గౌరవమే. నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పారు, చాలా సంతోషం అండీ. మీరన్నట్టు P. T. Barnum గారి కోట్ చిన్నపిల్లలకే ఎక్కువగా అన్వయిస్తుంది. చిన్నపిల్లలంటే ఇష్టపడే నాకు "మంచి మనుసు"ల్లో చిన్నపిల్లలే కనిపిస్తారు. ఈ బొమ్మలో నవ్వు ని వేస్తున్న నాకు ఆ నవ్వుకన్నా "మంచి మనసే" ఎక్కువగా కనిపించింది. అందుకే ఆ నవ్వుని "మంచి మనసు" తో అన్వయిస్తూ నేను పెట్టిన వాక్యం కి అనుగుణంగా ఆ కోట్ తీసుకున్నాను.
Delete