My Soul On Canvas మనః ఫలకం
The journey of my (he)art continues...
Pages
Home
About
Art From My Heart
Artist's Statement
Why Do I Paint
A Sketch a Day
Gallery
This Day That Age
Available
Sunday, May 12, 2019
తీరని ఋణం...
అమ్మతో - Chicago 2000
అడుగడుగునా జీవిత ప్రవాహాన్ని
ఎదురీది తండ్రీ తల్లీ నువ్వే అయ్యి
ఉన్నంతలో జీవితాన్ని ఉన్నతంగా
తీర్చి దిద్ది నన్నింతవాడిని చేసిన
"అమ్మ"
ఎప్పటికీ నీ కొడుకునయ్యేవరం
నువ్విస్తేనే తప్ప తీరని ఋణం
. . .
Happy Mother's Day!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment