Pages

Sunday, June 7, 2020

బుట్టబొమ్మ...

"బుట్టబొమ్మ" - Portrait of Karronya Katrynn
Watercolors on Paper 16" x 20"

Excellence is nothing but qualities of a person. It's not one quality that can be attained by practice. It's a quality of many qualities. Possessing attitude, gratitude, giving, learning, hard-work, smile, values, forgiveness, appreciation and many such good qualities put together is "Excellence".

"Next to excellence is the appreciation of it." ~ William Makepeace Thackeray

Happy Painting!
Appreciate Excellence!

Details 
Title: బుట్టబొమ్మ...
Inspiration: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 16" x 20" (40.6 cm x 50.8 cm)
Surface: Arches Watercolor Paper, Cold Press, 140 LB

8 comments:

  1. ముగ్ధమనోహరంగా ఉంది 👏. నిజజీవితపు కరోన్య కన్నా కూడా బాగుంది. చిత్రంలోని దుస్తుల మీద ఆ intricate design బాగా గీశారు.

    ఏమనుకోకండి గానీ .... ఈ రోజుల్లో బుట్టబొమ్మ లాంటి సింగారింపు ఎక్కడ చేసుకుంటున్నారండీ అమ్మాయిలు? పల్లెటూరి ఆడపిల్లలతో సహా పంజాబీ డ్రెస్సులే కదా, నగరాల్లో అయితే పంజాబీ డ్రెస్సులే కాక జీన్స్, స్కర్టులున్నూ. తెలుగింటి ఆడపిల్లల సాంప్రదాయ వస్త్రధారణ మీవంటి వారు గీసే చిత్రాల్లోనూ, ఎవరో బోంబే భామను తీసుకొచ్చి లంగా ఓణీ కట్టి పల్లెటూరి హీరోయిన్ గా చూపించే సినిమాల్లోనూ మాత్రమే కనిపిస్తుంటుంది.

    ఏమైనప్పటికీ మీ పెయింటింగ్ చాలా బాగుంది 👌.

    ReplyDelete
    Replies
    1. నరసింహా రావు గారూ,
      థ్యాంక్యూ సో మచ్ అండీ. నా బొమ్మ నచ్చి అలా అంటున్నారుగానీ, నిజానికి "కరోణ్య" లో ఉన్న ఆ చక్కని తెలుగుదనం కన్నా బాగా నేనేం వెయ్యలేదు.
      మీరన్నది నిజమే. ఈ రోజుల్లో ఆ కట్టూ, బొట్టూ కి ఈ తరం అమ్మాయిలు దూరం అవుతున్నారు. అయినా ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం, అందం తెలుసుకుని మళ్ళీ అది ఫ్యాషన్ అవుతుందని నా నమ్మకం. అక్కడక్కడా అప్పుడప్పుడూ ఇలా కనిపించే అమ్మయిలు ఉన్నంతకాలం మన తెలుగుదనం కి ఏ ప్రమాదం రాదనీ అనిపిస్తుంది. ఇక బొంబాయి దిగుమతి కీ మన "తెలుగమ్మాయి" ఒక సావిత్రి లా, ఒక శ్రీదేవిలా తన అభినయంతో అందరికీ కనువిప్పు కలిగించే రోజు వస్తుందనీ, రావాలనీ ఆశిస్తున్నాను.
      మీ అమ్మొల్యమైన అభిప్రాయం చెప్పినందుకు మరోమారు ధన్యవాదాలు!

      Delete
    2. అదేంటండీ! తెలుగుదనాన్ని అమ్మాయిలే కాపాడాలా? పంచెలు కట్టుకోని మీరు కాపాడలేరా?

      Delete
    3. Giridhar Garu. The painting is so beautiful. Great artwork. After bapu Garu you are able to bring alive the painting as if the young lady is in front of us.

      We see so many paintings with dull lifeless faces.

      Once again appreciate you.

      Delete
    4. @Chiru Dreams - అయ్యో అమ్మాయిలే కాపాడాలని కాదు, అందరూ కాపాడుకోవాలండీ. అమ్మాయిలు నిండుగా పదికాలాపాటు ఏదైనా కాపాడుకోగలరు. అబ్బాయిల్లో ఆ గుణం తక్కువే.

      Delete
    5. @Anonymous Garu, Thank you so much andi. I do feel that there is life in this painting. Bapu garu mastered this feat in few lines. There are many Telugu Artists who are good at it these days. I am only a beginner compared to great masters!
      Thanks again!

      Delete