Pages

Tuesday, May 21, 2019

రేపల్లె వేచెనూ...

రేపల్లె వేచెనూ...
Ink and Watercolors on Paper (8 1/2" x 11")  

"శారద" - నాకమితంగా నచ్చిన తెలుగు సినిమాల్లో ఒకటి. ఇందులో కథ, పాటలూ, శారద, శోభన్ బాబుల అభినయం సినిమా అంతా, అంతటా అద్భుతం. అనుకోకుండా ఈరోజు "రేపల్లే వేచెనూ...వేణువు వేచెనూ...వనమెల్ల వేచేనురా..." అన్న పాటని చూసి, శారద అద్భుతంగా ఆ పాటకి చూసిన హావభావాలు, ఎందుకో నా బొమ్మలో చూపాలని చేసిందే ఈ ప్రయత్నం...

"All things come to him who waits - provided he knows what he is waiting for."
- Woodrow T. Wilson

Happy Painting!

Details
Title: రేపల్లె వేచెనూ......
Mediums: Ink and Watercolors on Paper
Inspiration & Reference: Song from Telugu Movie "శారద"
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper

10 comments: