Pages

Saturday, December 15, 2018

బంగారు బాబు...

"బంగారు బాబు"
Watercolors on Paper (8.5" x 11")

"బంగారు బాబు" - ఇలానే పిలుచుకుంటా నా "భువన్" ని ప్రతి రోజూ.
నన్ను చూసిన మొదటి క్షణమే చిరునవ్వులు చిందిస్తూ నా జీవితంలోకొచ్చి...
"ఐ లవ్ యూ భువన్" అన్న ప్రతి సారీ తిరిగి "ఐ లవ్ యూ నాన్నా" అంటూ..
నా జీవితంలో ఆనందాన్ని నింపే నా "బంగారు బాబు" భువన్ కి 

"పుట్టినరోజు శుభాకాంక్షలు!"
- ప్రేమతో
నాన్న


Details
Title:  బంగారు బాబు
Mediums: Watercolors on Paper
Reference: A photograph I took
Size: 8.5" x 11" (21.5 cm x 27.9 cm)
Surface: Artist's Loft Sketchbook, 75 lb/110 gm2 Acid-free Paper

No comments:

Post a Comment