Pages

Sunday, December 14, 2014

మన "బాపు" పుట్టిన రోజు పండుగ...

మన "బాపు"

మన "తెలుగుదనం"
బాపు చేతిన ఒదిగి
దిద్దుకునే "నిండుగ"

బాపు "జన్మదినం"
తెలుగు మదిన తలచి
జరుపుకునే "పండుగ"
గిరి 

Details
Title: మన "బాపు"
Size: 11" x 14" (27.9 cm x 35.6 cm)
Source: Bapu's own sketch of himself

Toolkit
Surface: Strathmore Bristol Smooth Surface
Mediums: Watercolors, Prismacolor Premier Brush tip markers & Artist's Loft Illustration Pens (0.5 & 0.8)

1 comment: