Pages

Sunday, September 14, 2014

"బాపు" గారి దివ్య స్మృతికి సభక్తికంగా...

కొంటె బొమ్మల "బాపు"

"బాపు" గారి బొమ్మలని అనుకరించాలని ప్రయత్నించని, గీత మీద ఆసక్తి ఉన్న తెలుగు వ్యక్తి ఉండడు, ఉండబోడు. ఆయన మన మధ్య భౌతికంగా ఇక లేరు అన్న ఆలోచన తెలుగు వారి మనసున ఎన్నటికీ మింగుడు పడదు. తెలుగు అక్షరానికీ, తెలుగు దనానికీ, తెలుగు బొమ్మకీ, ఆ ముక్కోటి దేవుళ్ళకి సైతం తన గీతలతో ఎనలేని వన్నెని తెచ్చి, ఇచ్చి, "కళా ప్రపూర్ణ" కి పరిపూర్ణమైన అర్ధాన్నీ, రూపాన్నీ ఇచ్చిన "బాపు" గారి మీద అభిమానాన్నీ, భక్తినీ మాటల్లోనూ, బొమ్మల్లోనూ ఎంత చాటుకున్నా తనివితీరదు.

ఆయన "దివ్య స్మృతికి" సభక్తికంగా...


Materials 
Mediums: Watercolors
Surface: Artistico Fabriano Watercolor Paper, 140 lb Cold Press
Size: 16" x 20" (40 cm x 50 cm)

No comments:

Post a Comment