tag:blogger.com,1999:blog-4274149963324900174.post1349951357169806194..comments2024-02-12T09:28:35.318-05:00Comments on My Soul On Canvas మనః ఫలకం: వెలుగు చూడని నా "బొమ్మలు చెప్పే కథలు" - 4 ...Giridhar Pottepalemhttp://www.blogger.com/profile/06947525071574509288noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4274149963324900174.post-38570186259950159642021-12-21T09:59:02.911-05:002021-12-21T09:59:02.911-05:00థ్యాంక్యూ సో మచ్ అండీ, చాలా విషయాలు కృష్ణ గారి గుర...థ్యాంక్యూ సో మచ్ అండీ, చాలా విషయాలు కృష్ణ గారి గురించి పంచుకున్నారు. నిజమే పోర్ట్రెయిట్ కి అయితే ఫోటో బాగా దెప్త్ తో తీసినది అయితే ముఖకవళికలు వయ్యటం సులభం. ఒక ఫొటో చుట్టుపక్కla ప్రదేశాలను ఆధారం గా తీసుకుని దానిki ఊహని కొంత జోడించి ఎక్కువగా ఆర్టిస్టులు బొమ్మలు గీస్తూ ఉంటారు, ఈ పెయింటింg ki ఉత్తమ్ గారు అలా ఆdhaaరంగా తీసుకుని వేసి ఉంటారు అన్న ఆలోచన అది, చాలా వరకూ నిజము కూడా.Giridhar Pottepalemhttps://www.blogger.com/profile/06947525071574509288noreply@blogger.comtag:blogger.com,1999:blog-4274149963324900174.post-11215709084500623262021-12-20T10:41:37.485-05:002021-12-20T10:41:37.485-05:00ఫోటోని చూసి పెయింటింగ్ వేయవచ్చును, అందరు అలా చేస్త...ఫోటోని చూసి పెయింటింగ్ వేయవచ్చును, అందరు అలా చేస్తూ ఉంటారూ అన్నారు. నిజమే. కృష్ణ గారు కూడా సావిత్రి వాష్ ఫోటోని ఒకపత్రికలోని ఫోటో ఆధారంగానే వేసారు. అసందర్భంగా జరిగిన సంభాషణలో ఆయన ఇలా ఫోటోను చూసి వేయటంలో కొంచెం ఇబ్బంది కూడా ఉందని అన్నారు. ఫోటోగ్రాఫరు మంచి ఆర్టిష్టు కాకపోతే ఫోటోలో లైట్&షేడ్ ఎఫెక్టులూ, డెప్తూ వగైరా సరిగా ఉండవూ అటువంటివి పెయింటింగ్ ప్రాక్టీసుకు పనికిరావూ అన్నారు. ఆయన ఎక్కువగా అడవిలోనికి వెళ్ళి ఏదో దృశ్యాన్ని స్కెచ్ వేసుకొని వచ్చి డెవలప్ చేయటం చేసేవారు. ఒకసారి ఐతే రోజుల తరబడి ఒకే ప్రదేశానికి వెళ్ళి ఒక తమాషా పోజులో పడిఉన్న ఒక మొద్దును పెయింటింగ్ చేస్తూ గడిపారు - చాలా బాగా వచ్చింది కూడా. (అడవిలో అన్న దానికి వివరణ. అప్పట్లో మేము రంపచోడవరంలో ఉండే వాళ్ళం. ఆయన సోషల్ స్టడీస్ టీచర్, మా నాన్నగారు అక్కడ హెద్మాష్టర్ గారు)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4274149963324900174.post-5348368811039832372021-12-18T22:46:00.746-05:002021-12-18T22:46:00.746-05:00informative post and it is very good to read. Than...informative post and it is very good to read. Thanks a lot! and I truly love your site, - <a href="https://crazymovieupdates.com/" rel="nofollow">Crazy Movie Updates</a>satyahttps://www.blogger.com/profile/15941165232136652420noreply@blogger.com