Tuesday, August 4, 2020

నవ్వుల పువ్వుల వెన్నెల...

Portrait of Chi. Karronya Katrynn 
Watercolors on Paper (12" x 16")

నవ్వుల పువ్వుల వెన్నెలా...
వెన్నెల నవ్వుల పువ్వులా...
పువ్వుల వెన్నెల నవ్వులా...

ఈ "చిన్నారి" కి "పుట్టినరోజు శుభాకాంక్షలు"!
Happy Birthday Chi. Karronya!

I believe this painting unquestionably moved me one step up in both Watercolor painting and Portrait painting. It was very challenging to capture the beautiful smile of Chi. Karronya as beautiful as it was.

I am extremely happy with my efforts. Of course, best efforts give best results. I always used to say 'my best is yet to come`. I can now proudly say, "one of my best has come".

Happy Painting! Happy Memories!!

"Be at your best, beat your best."
- Giri Pottepalem

Details 
Title: నవ్వుల పువ్వుల వెన్నెల...
Inspiration: Talented Dancer & Telugu Actress Karronya Katrynn
Mediums: Watercolors
Size: 12" x 16" (30.5 cm x 40.5 cm)
Surface: Fabriano extra-white Watercolor Paper, Cold Press, 140 LB

8 comments:

  1. ఈ అమ్మాయి గురించి చాలా సార్లు ప్రస్థావించారు. మీకు బాగా నచ్చేసింది..మీ పెయింటింగ్ ఆ అమ్మాయి చూస్తే బాగుండును.
    Happy BirthDay To Karunya !

    ReplyDelete
    Replies
    1. అవునండీ, నాకు చాలా అభిమానం ఈ "చిన్నారి" అంటే. "ఆ అమ్మాయి చూస్తే బాగుండును" అన్న మీ ఆలోచన చాలా బాగా అనిపించింది. ఈ అమ్మాయి బొమ్మలు చాలా వేశాను, ప్రతి బొమ్మా తను చూస్తుంది. Thank for for your wishes!

      Delete
  2. Good portrait. Beautiful combination of colors. Who is this Karronya? An actress? Dancer?

    ReplyDelete
    Replies
    1. https://youtu.be/m3AFLBIBVJU

      Tik tok videos ఈ అమ్మాయి వీడియో తర్వాత బాగా పాపులర్ అయ్యాయి.

      Delete
    2. అవునండీ, థ్యాంక్యూ!

      Delete

  3. నీహారిక గారు, గిరిధర్ గారు,

    "చుక్కలతోటలో ఎక్కడున్నావు" పాటను అనుకరిస్తూ చేసిన విడియోకు చాలా ప్రాచుర్యం లభించింది no doubt. అయితే ఆ అమ్మాయి కరోణ్యనేనా అని నాకొక అనుమానం కలుగుతుంటుంది చాలా సార్లు ... ముఖ్యంగా ఇటువంటి ఫొటోలు చూసినప్పుడు (లింక్ చూడండి) 👇. మరి పోలికలు నేనే సరిగ్గా పట్టుకోలేకుండా ఉన్నానేమో? మీరేమంటారు నీహారిక గారు, గిరిధర్ గారు? థాంక్స్.

    Karronya Katrynn

    ReplyDelete
    Replies
    1. అవునండీ, ఆ పాట చూసి ఈ చిన్నారి అభినయానికి ముగ్ధుడినయ్యి అభిమానినయ్యాను. చాలా చక్కని అభినయం, తెలుగు వెండితెరపై తెలుగమ్మాయిలు కనుమరుగయి కథానాయిక అన్న పదమే మా(పా)రిపోయింది. మంచి అవకాశాలు ఇచ్చి, అభిరుచిగల సినిమాలు తీస్తే సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, భానుప్రియ, సౌందర్య లు మళ్ళీ తెరపైన కనిపిస్తారు, అందరినీ మెప్పిస్తారు. ఆనాటి నటీమణులంత అభినయం కనపరచగల నటీమణులు ఉన్నారు అని నిరూపిస్తారు, వేచి చూడాలి. ఈ చిన్నారికి చక్కని భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను.

      Delete