Friday, March 15, 2013

The stage is always set…

I believe in saying that “whenever a book is opened, something is learned”. But, whenever a sketchbook is opened, something is not only learned but also drawn.

Performing Arts and other type of Arts may require a big stage to be setup for actually performing. Sketching doesn’t require any setup. You simply open your Sketchbook and pickup a pencil or pen; the stage is all set for you to perform. It’s that simple ;)

I finished my second sketch book in just one year and opened a new one for my daily sketching. The first page is filled with sketches of many people. I always love sketching people. It’s bigger in size than my previous sketchbooks. After all, one can only go bigger and bigger in practice, isn’t it? ;)

Media: Pen (Uni-ball Deluxe Micro Pen), Ink and Watercolors on paper (8" x 11")




Telugu Version

వేదిక ఎప్పుడూ సిద్ధమే...
పుస్తకం తెరిచిన ప్రతిసారీ ఎంతో కొంత నేర్చుకోవటం నిజం అన్నది నేను గట్టిగా నమ్ముతాను. కానీ స్కెచ్ బుక్ తెరిచిన ప్రతిసారీ అందులో నేర్చుకోవటమే కాక బొమ్మలూ వచ్చి చేరుతాయి.

చాలా కళలకి ఓ పెద్ద వేదిక అంటూ కావాలి. కానీ స్కెచింగ్ కి ఒక బుక్, పెన్సిలో, పెన్నో తప్ప మరేమీ అవసరమే లేదు. పుస్తకం తెరిచినంత సునాయాసంగా వేదిక సిద్ధ్యం అయిపోతుంది. అంత సులభం అన్నమాట ;) 

ఒక సంవత్సరంలోనే రెండు స్కెచ్ బుక్కులు పూర్తి చేసి మూడవది మొదలు పెట్టాను. ఇందులో మొదటి పేజీ ఇలా చాలా మంది మనుషులతో నిండి పోయింది. నేను మనుషుల స్కెచెస్ నే ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఈ బుక్ ముందు వాటికన్నా మరింత పెద్ద సైజ్. మరి నిత్య సాధనలో ఏదైనా పెరగక తప్పదుగదా? కాదంటారా? ;) 

No comments:

Post a Comment